రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
ఆఆఆఆఆ...ఆఆఆ..ఆఆ..ఆఆఆఆ..ఆఆఆఆఆఆఆఆఆఆ..ఆఆ..
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధా హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం.......
ఈ రాధకు నీవేర ప్రాణంఈ రాధకు నీవేర ప్రాణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం.....
నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం........
యమునా తీరం రాగాల సారం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం
చిత్రం : తులాభారం
గాత్రం : పి.సుశీల
సంగీతం: సత్యం
రచన : రాజశ్రీ
3 comments:
మా చిన్నప్పుడు ఈ పాట తెగ పాడుకొనేవాడిని- ఎవరైనా అడిగిందే తడవు. మంచి ట్యూన్. ఇంకోపాట ఉండేది - సుశీలదే- గుడిలో ఒకదీపం, నా మదిలో ఒక రూపం ఆరూపం నీదే నీదేలే- అది చాలా సరళంగా - సున్నితంగా ఉండే పాట
మంచి బ్లాగులు చేస్తున్నారు- అభినందనలు.
థాంక్యూ సత్యసాయిగారు! "గుడిలో ఒక దీపం, నా మదిలో ఒక రూపం" అనే పాట ఏ సినిమాలోదో తెలుసా మీకు?
wow...nice song..and my..fav. one..thank u radha
Post a Comment