Sunday, March 18, 2007

ఉగాది శుభాకాంక్షలు




ఆనందం హరివిల్లై
సంతోషం చిరుజల్లై
ప్రేమ పరవళ్ళై
మనసే ఒక బృందావనమై
సాగాలి నూతన వత్సరం
ప్రతి రోజూ వసంతమై

~* ఉగాది శుభాకాంక్షలు *~

2 comments:

రాధిక said...

ఇంత అందమయిన చిత్రాలు ఎక్కడివి మీకు?మీరే చిత్రిస్తున్నారా ?నాకు క్రిష్ణుడు అంటే చాలా ఇష్టం.మీ బ్లాగులో అడుగడుగునా కనిపిస్తూ మనసుని బృందావనం చేసేస్తున్నాడు.నేను కాపీ చేసేసుకుని నా హార్ట్ లోను,నా సిస్టం లోను సేవ్ చేసేస్తున్నాను.మీకు అభ్యంతరం లేదుగా?

హృదయ బృందావని said...

కృష్ణుడి చిత్రాలు మీ సిస్టంలో సేవ్ చేసుకుంటా అన్నంతవరకు బానే వుంది కానీ హార్ట్ లో కూడా అంటే నేను జెలస్ ఫీల్ అవ్వాల్సొస్తుంది మరి(హ హ :) జస్ట్ కిడ్డింగ్ లెండి).
by the way ఆ చిత్రాలన్నీ నేను గూగుల్ ఇమేజెస్ లో ఇష్టపడి కష్టపడి సేకరించినవి. మీరు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చు.