Friday, March 16, 2007

ఈ పాట నీ కోసమే...


ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
ఈపూలు పూచేది ఈ గాలి వీచేది మనసైన మన కోసమే
ఓఒ...ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
~
పగలైనా రేయైయినా నీధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
ఆహహహా...ఓహొహూహొహో..హో.....హొ..
పగలైనా రేయైయినా నీధ్యానమే
నిలువెల్ల రగిలించు నీ మౌనమే
నీ చూపు నా పాలి సుమ బాణమే
నీ చూపు నా పాలి సుమ బాణమే
నిన్ను చూడ కదలాడు నా ప్రాణమే
~
ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
~
నీ గుండె లో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
ఆహహహా...ఓహొహూహొహో..హో.....హొ..
నీ గుండె లో నేను దాగుంటిని
నీ గారడీలన్ని కనుగొంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని
నీ కళ్ళ వెనకాల నేనుంటిని
కనరాని వలయాలు కనుగొంటిని
~
ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీ కోసమే
ఈపూలు పూచేది ఈ గాలి వీచేది మనసైన మన కోసమే
~*~
చిత్రం : నిర్దోషి(1970)
గాత్రం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : ఘంటసాల
రచన : సి.నారాయణ రెడ్డి

No comments: