రాధా......! కృష్ణా.......!
రాధా......! కృష్ణా.......!
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి గగనాలలో తేలి ఆడాలిలే
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిసాయిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
నా రాధ నడతలో ఈ వేళా..
నవ వధువు తడబాటు కలిగించెలే
కన్నయ్య వచ్చాడు పందిరిలో
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రాధా......! కృష్ణా.......!
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
నీవు నేనూ జీవితమంతా
నవరాగ గీతాలు పాడాలిలే
మన హృదయాలు పూల నావలో
మధుర తీరాలు చేరాలిలే
మధుర తీరాలు చేరాలిలే
రాధా......! కృష్ణా.......!
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే
రాధా......! కృష్ణా.......!
రాధా......! కృష్ణా.......!
~*~
~*~
చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం: యస్.రాజేశ్వర రావ్
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి గగనాలలో తేలి ఆడాలిలే
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిసాయిలే
కొంటె కృష్ణుని కులుకు చూపులో
కళ్యాణ కాంతులు మెరిశాయిలే
నా రాధ నడతలో ఈ వేళా..
నవ వధువు తడబాటు కలిగించెలే
కన్నయ్య వచ్చాడు పందిరిలో
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రతనాల తలంబ్రాలు కురిసేనులే
రాధా......! కృష్ణా.......!
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
రాధా కృష్ణుల అనురాగాలు
మనలో రాగాలు నిలపాలిలే
నీవు నేనూ జీవితమంతా
నవరాగ గీతాలు పాడాలిలే
మన హృదయాలు పూల నావలో
మధుర తీరాలు చేరాలిలే
మధుర తీరాలు చేరాలిలే
రాధా......! కృష్ణా.......!
నీ వలపే బృందావనం
నీ పిలుపే మురళీ రవం
నీలి కెరటాలలో తేలి ఊగాలిలే
రాధా......! కృష్ణా.......!
రాధా......! కృష్ణా.......!
~*~
~*~
చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం: యస్.రాజేశ్వర రావ్
11 comments:
మీ బ్లాగు , మీఅభిరుచి చాలా బావుందండి.
టపాలోని పాట మరియు బ్లాగ్ లోని బ్యాక్ గ్రౌండ్ పాట కలిసి పోయి వస్తున్నాయి గమనించారా.
రమ్యగారు ! చాలా థ్యాంక్స్ అండి.
పేజ్ కి కుడివైపు వున్న ప్లేయర్ ను pause చేసి టపా లోని పాటను ప్లే చేయండి. మీ సౌలభ్యం కోసం
ఆటో ప్లేయర్ ను display pic. కిందకి మారుస్తున్నాను.
హృదయ బృందావని గారు నమస్తే [:)]
మీ రాధ......కృష్ణా లో పిక్స్ చాలా బాగా సెలక్ట్ చేసారు నేను సేవ్ చేసుకున్నా ఏమి అనుకోవద్దు
చాలా సంతోషం అండి మీరు నచ్చినందుకు ఏమన్నా లోపాలుంటే చెప్పగలరు దయచేసి
థాంక్స్
ఉష
Brundavani garu
oka chinna help cheyyara
songs widgets ekkada chesukovacchu
esnips kakunda other site vunte cheppandi please.
మీకు ఉగాది శుభాకాంక్షలు
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
బ్రుందా గారు,
మీ బ్లొగ్ చాలా బవుంది.
మీ క్రిష్నుదు అంటె మీకు చాఆఆలా ప్రెమ అనిపించింది.
నాకు చాల ఇస్టం రధక్రిష్నులు అంద్ అంథగా ప్రెమ ఉన్నవారు అందారు.
Nice song
great devotional song
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
great song which have great devotinal lyrics
I really love these lyrics.
I found a new youtube channel https://www.youtube.com/garamchai
you guys also have a loo on tat guys
good article.
Post a Comment